వరంగల్ ఉపఎన్నికకు నామినేషన్ల గడువు పూర్తయిన నేపథ్యంలో అధికారులు ఈరోజు నామినేషన్లను పరిశీలించారు. మొత్తం 38 నామినేషన్లు రాగా అందులో కాంగ్రెస్ అభ్యర్ధి రాజయ్యతోపాటు ఇంకా స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన తొమ్మిది అప్లికేషన్‌లను అధికారులు తిరస్కరించారు. కాగా వరంగల్ ఉపఎన్నికకు టీఆర్ ఎస్ పార్టీ నుండి పసునూరి దయాకర్ రావు, వైసీపీ పార్టీ నుండి నల్లా సూర్యప్రకాశరావు, బీజేపీ-టీడీపీ నుండి దేవయ్య, కాంగ్రెస్ పార్టీనుండి సర్వే సత్యనారాయణ బరిలో దిగనున్నారు.
No comments:
Post a Comment